Wednesday 21 May 2014

ఇకపై telugutechi.blogspot.com

మిత్రులారా.. నా బ్లాగ్ అడ్రస్లో చిన్న మార్పు .. ఇంతవరకు telugutechy.blogspot.comగా ఉన్న నా బ్లాగ్ అడ్రస్ telugutechi.blogspot.comగా మార్చబడింది. ఇకపై టెక్నాలజీ విశేషాల కోసం ఆ బ్లాగును సంప్రదించగలరు. ధన్యవాదాలు.